varahi desizn wave's profile

learn Album Deisgn in Telugu & English #Design

మొదటి నుంచి మొత్తం వివరాలను పూర్తిగా చదవండి, చదివి మా వర్క్ చూసిన తరువాత మీకు నచ్చితే కాల్ చేయండి.
Read all the details completely from the beginning, after reading and seeing our work call if you like it.

45 to 90 days Training :

డబ్బు సంపాదన మరియు త్వరగా ఆల్బం డిజైన్
చేయాలనుకొనేవారికోసం ఈ శిక్షణ

45 నుంచి 90 రోజుల కమర్షియల్ లేదా జాబ్ ట్రైనింగ్
ఇందులో మీరు ఒక రెడీ మేడ్ ఆల్బం ని త్వరగా ఎలా డిజైన్ చేయగలరు అని తెలుసుకోగలరు.
రెడీమేడ్ psd బాగ్రౌండ్స్ ని ఎలా ఉపయోగించవచ్చు, ప్రోగ్రామ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి,
ఇంకా కాండీడ్ , ఔట్డోర్ , ఇన్డోర్ ఫొటోస్ ని ఉపయోచించి క్రియేషన్ ఎలా చేయాలి అనే శిక్షణ,
ఈ శిక్షణ లో కమర్షియల్ మరియు జాబ్ ట్రైనింగ్ వారికీ కనుక
ఇందులో వారికీ అవసరమైన కంటెంట్ వరకు చెప్పబడుతుంది.

Sidhharth varma : 9542478789 
గమనిక : షరతులు వర్తిస్తాయి.

90 to 180 days Creator Training :

1. ఈ శిక్షణ లో ఇండోర్ మరియు ఔట్డోర్ కాండీడ్ ఫొటోస్ ని
ఎలా డిజైన్ చేయాలి
2. ప్రోగ్రాం ని మన ఆలోచనలతో ఎలా డిజైన్ చేయాలి ఎలాంటి
ఆలోచనల వలన క్రియేటివ్ డిజైన్ చేయగలం,
3. డిజైన్ కి అవసరమైన stock ని ఎలా ఉపయోగించాలి , ఎలా
ఉపయోగిస్తే మనం మంచి అవుట్ఫుట్ ఇవ్వగలం అనే కాన్సెప్ట్స్
తెలుసుకోవచ్చు
4. ఆల్బం డిజైన్ లో ఈవెంట్స్ వర్క్ స్టైల్
5. స్కేలింగ్ వర్క్ స్టైల్, డబల్ ఎక్సపోజర్ క్రియేషన్
6. టైపోగ్రఫీ ( ఫాంట్స్ ని వాడే విధానం )
7. ఫేసువర్క్ , ఫినిషింగ్స్ , కలర్ గ్రేడింగ్.
8. పోస్టర్ డిజైన్ కాన్సెప్ట్స్.
9. సేవ్ ది డేట్ డిజైన్, led ఇమజెస్ డిజైన్.
10. కవర్ పేజీ డిజైన్ స్పెషల్ వర్క్ స్టైల్

ఈ శిక్షణ ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో మీకు
అందుబాటులో ఉంటుంది.

మా శిక్షణ సమయం ఎక్కువైనా మీరు మంచి క్రియేటర్ గా సిద్ధమవ్వడానికి
ఈ సమయం తో పాటు మీరు ఎక్కువ దృష్టిపెట్టడం వలన మాత్రమే నేర్చుకోగలరు.

Sidhharth varma : 9542478789

గమనిక : షరతులు వర్తిస్తాయి, ఈ శిక్షణలు ఉచితం కాదు

#albumdesign #graphicdesign #design #photoshoot #photography #prewedding #photo #photoedit #photoediting #photobook #photographer #learnalbumdesign #LearnPhotobookdesign #designphotobook #photosbook #photomanuplation #weddings #birthday #halfsaree #anniversary #desiznwave #ఆల్బమ్డిజైన్ #Albumdesigning #albumdesigner
learn Album Deisgn in Telugu & English #Design
Published:

Owner

learn Album Deisgn in Telugu & English #Design

Published: